#Group1Exams #Telangana #CivilServices

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమీక్ష

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: సిఎస్ శాంతి కుమారి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నారు. 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారు.   తెలంగాణ రాష్ట్ర ...