#GramPanchayatFunds #CorruptionProbe #NHRC #Vanaparthi
ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధి నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలి
—
గ్రామపంచాయతీ అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై అవినీతి ఆరోపణలు. పంచాయతీ కార్యదర్శులు, డిపిఓలపై విచారణ జరపాలని ఎన్‌హెచ్ఆర్సి రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల అనుమతుల విషయంలో అధికారుల పాత్రపై ...