#GraduateMLCElections #KSLakshmanRao #PublicWelfare #AndhraPradeshPolitics #RPCSupport

కే ఎస్ లక్ష్మణ్ రావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణ్ రావు గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు: మేడా శ్రీనివాస్

కే ఎస్ లక్ష్మణ్ రావు గెలుపు ప్రజాస్వామ్య విజయంగా భావించాలి ధనబలం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితం కార్పొరేట్ రాజకీయ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేడా శ్రీనివాస్ పిలుపు ఆంధ్రప్రదేశ్ హక్కుల ...