#GoldRates #GoldPriceDrop #Diwali2024 #SilverRates #HyderabadGoldPrice
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు
—
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది, 24 ...