#GoldPrices #BullionMarket #DiwaliShopping

Gold_Prices_Surge

గోల్డ్ లవర్స్‌కి షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్: ‘దీపావళి’ పండగ సమీపిస్తున్న వేళ, గోల్డ్ లవర్స్‌కి మరో షాక్ ఎదురైంది. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల ...