: #GoldPrice #GoldLovers #SilverPrice #HyderabadGold
గోల్డ్ ప్రియులకు శుభవార్త: తగ్గిన బంగారం ధరలు
—
M4 న్యూస్, నవంబర్ 1, 2024: దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుండి పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శుక్రవారం తగ్గాయి, ఇది గోల్డ్ ప్రియులకు శుభవార్త. హైదరాబాద్, విశాఖపట్నం, ...