#GoldMedalWinner #ShotPutChampion #SriBhashithaSchool #IndoNepalCompetition
శ్రీ భాషిత పాఠశాల విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడల్
—
ఆర్మూర్ విద్యార్థి ఎల్. సిద్ధార్థ అండర్-14 షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్ ఇండో-నేపాల్ ఆధ్వర్యంలో జనవరి 1న పోటీలు నిర్వహణ పాఠశాల కరస్పాండెంట్ పి. సుందర్ ప్రశంసలు ఆర్మూర్‌లోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన ...