: #GoldLoanScam #KanakaDurgaFinance #APScam #GoldFraud #FakeGold
ఏపీలో మరో భారీ స్కామ్: కనకదుర్గ గోల్డ్ గోల్‌మాల్
—
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో పది కోట్ల కుంభకోణం. నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్న సిబ్బంది. ఆడిట్‌లో స్కామ్ బయటపడటంతో 26 మందిపై కేసులు. మిగతా బ్రాంచ్‌ల్లోనూ ...