#GodavariWaterDispute #BanakacherlaProject #TelanganaAndAndhra #WaterConflict
AP-TG మధ్య కొత్త వివాదం: గోదావరి జలాలను రాయలసీమకు తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం
—
గోదావరి జలాలను రాయలసీమకు తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై AP సీఎం చంద్రబాబు ప్రకటన. తెలంగాణ అధికారులు ప్రాజెక్టుకు అనుమతులు లేవని అభ్యంతరం. CM రేవంత్ తెలంగాణ అభ్యంతరాలను AP CSకు పంపాలని సూచన. ...