#GO29 #ReservationJustice #HarishRao #StudentProtests

హరీశ్‌రావు మీడియా

జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం: హరీశ్‌రావు విమర్శలు

జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు అన్యాయం జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపణ. టీజీపీఎస్సీ నియామకాలపై ప్రశ్నించారు, యూపీఎస్సీ విధానాలు అమలు చేయలేదని విమర్శ. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే ...