#GO29 #GO55 #TelanganaJobs #Group1Exam #ReservationIssue
GO 29, GO 55 మధ్య తేడా: గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు?
—
M4News ప్రతినిధి హైదరాబాద్: అక్టోబర్ 19 తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు తదితర సమస్యల కారణంగా 2022లో విడుదలైన గ్రూప్ 1 ...