#GHMCCommissioner #Hyderabad #TelanganaGovernment #IAS #AmrapaliRelieved

GHMC కమిషనర్ హైడ్రా రంగనాథ్ నియామకం

హైదరాబాద్ GHMC కమిషనర్‌గా హైడ్రా రంగనాథ్?

GHMC కమిషనర్ పదవి నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆమ్రపాలి తన స్థానాన్ని కొనసాగించాలని CAT మరియు హైకోర్టు వద్ద విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇంచార్జ్ కమిషనర్‌గా సర్ఫరాజ్ లేదా ...