#Ghazanfhar #MumbaiIndians #IPL2024 #IPL2024Auction #AfghanistanCricket

Afghanistan spinner Ghazanfar IPL Auction 2024

భారీ ధర పలికిన అఫ్గాన్‌ యువ స్పిన్నర్‌ గజన్‌ఫర్

అఫ్గానిస్థాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ గజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. గజన్‌ఫర్‌ కనీస ధర రూ.75 లక్షలు మాత్రమే. ముంబై, కోల్‌కతా జట్ల మధ్య ఉత్కంఠ పోటీ తర్వాత ముంబై ...