#GBS #Telangana #Hyderabad #HealthAlert #GuillainBarreSyndrome #PublicHealth

తెలంగాణలో తొలి గులియన్‌-బారే సిండ్రోమ్ (GBS) కేసు

తెలంగాణలో తొలి గులియన్‌-బారే సిండ్రోమ్ (GBS) కేసు నమోదు – అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

🔹 మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో తొలి గులియన్‌-బారే సిండ్రోమ్ (GBS) కేసు నమోదు 🔹 హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధిపేటకు చెందిన మహిళ 🔹 పశ్చిమబెంగాల్‌లో నాలుగు రోజుల్లో ముగ్గురు ...