#GarlicPrice #Tadepalligudem #AgricultureCrisis #GarlicDemand #FoodPrices
ఘాటెక్కిన వెల్లుల్లి ధర
—
తాడేపల్లిగూడెం మార్కెట్లో వెల్లుల్లి కేజీ ధర రూ.450. పదేళ్లలో తొలిసారి ఈ స్థాయికి చేరిన ధరలు. మధ్యప్రదేశ్‌లో సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణం. తాడేపల్లిగూడెం మార్కెట్లో వెల్లుల్లి ధర కేజీ రూ.450కి ...