#GanjaSeizure #KhammamDistrict #DrugDestruction #EnforcementAction #CannabisDestruction
రూ. నాలుగు కోట్ల గంజాయి దగ్ధం: 1611.947 కేజీల గంజాయి కాల్చివేత
—
ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో 1611.947 కిలోల గంజాయి దగ్ధం. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు చర్య. కాల్చివేసిన గంజాయి విలువ రూ. 4 కోట్లు. ...