: #GangaputrasDevelopment #FishFarming #WelfareSchemes
గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
—
M4 న్యూస్ (ప్రతినిధి) ఉట్నూర్: అక్టోబర్ 19 మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో చేప పిల్లలను అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం ...