#GaneshyamDeshmukh #BodyDonation #PanchamukhiHanuman #TeacherDonation #Adilabad
గణశ్యామ్ దేశ్ముఖ్ శర్మ – పంచముఖి హనుమాన్ దేవాలయ అభివృద్ధికి వేతన దానం
—
కొత్తగా ఉపాధ్యాయుడిగా ఎంపికైన గణశ్యామ్ దేశ్ముఖ్ శర్మ, మొదటి నెల వేతనం పంచముఖి హనుమాన్ దేవాలయ అభివృద్ధికి అంకితం. పంచముఖి హనుమాన్ దేవాలయంలో గణశ్యామ్ శర్మ దంపతుల సేవలు. సంజయ్ నగర్ కాలనీవాసులు, ...