#GaneshUtsav #PeacefulFestivities #ASPAvinashKumar #Mudhol #CommunityHarmony
గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ సూచన
—
గణేశ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ పిలుపు హిందూ, ముస్లిం మత పెద్దలు, గణేశ ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిమజ్జనం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ...