#GaneshUtsav #PeacefulCelebrations #DistrictCollector #PublicSafety #Bhainsa
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరం అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చెప్పారు. భైంసా పట్టణంలో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, ...