#GaneshImmersion #NirmalPolice #SPJanakiSharmila #DevotionalCelebration
భక్తిశ్రద్ధలతో క్యాంప్ ఆఫీస్ గణపతిని నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పీ
—
నిర్మల్ పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గణపతికి శోభాయాత్ర, నిమజ్జనం జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు బంగాలపేట్ చెరువు వద్ద గణపతి నిమజ్జనం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్మల్ ...