#GaneshChaturthi #MLAPawarRamaraoPatel #BainsaCelebrations #EcoFriendlyGanesh

Alt Name: బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గణేశ పూజ

బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గణేశ పూజలు

బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వినాయక చవితి పూజలు నిర్వహించారు. మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిష్ట. మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, కుటుంబ సభ్యులు, సిబ్బంది పూజలో ...