#GaneshChaturthi #Bhainsa #SPJanakiSharmila #PeacefulFestivals #PoliceSupport

: వినాయక పూజలు

భైంసాలో వినాయక పూజలు చేసిన ఎస్పీ జానకీ షర్మిల

భైంసా కిసాన్ గల్లీలో వినాయక పూజలు చేసిన ఎస్పీ జానకీ షర్మిల. ఎస్పీతో పాటు ఏఎస్పీ అవినాష్ కుమార్ కూడా పూజల్లో పాల్గొన్నారు. వినాయక మండపాల నిర్వాహకులకు ఎస్పీ శాంతి భద్రతలపై పిలుపు. ...