#GandhiJayanti2024 #MahalayaAmavasya #TraditionVsLaw #MeatSaleControversy
: గాంధీ జయంతి 2024: మహాలయ అమావాస్య, పెద్దల పండుగకు గాంధీ జయంతి అడ్డంకి?
—
అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజున మహాలయ అమావాస్య పడ్డ కారణంగా మాంసం, మద్యం విక్రయాలు నిలిచే అవకాశాలు. పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మాంసం విక్రయాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ...