#GameChangerEvent #RamCharan #PawanKalyan #MegaFans #Rajamahendravaram
రాజమండ్రి: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహణ
—
రాజమండ్రిలో రేపు గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్. కోటగుమ్మం నుంచి మెగా అభిమానుల ర్యాలీ. రామ్ చరణ్ పంచెకట్టు గెటప్, అభిమానుల ఉత్సాహం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు, పోలీసుల హైఅలర్ట్. ...