#GameChanger #RamCharan #Shankar #DilRaju #DallasEvent
అమెరికాలో గ్రాండ్‌గా ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
—
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల. అమెరికాలో డాలస్‌లో డిసెంబర్ 21న ప్రీ-రిలీజ్ వేడుక. హీరో రామ్ చరణ్, కియారా అద్వానీ, దర్శకుడు శంకర్ పాల్గొంటారు. భారతీయ ...