#GabbaTest #IndiaVsAustralia #RainInterrupts #BGT2024

గబ్బా టెస్ట్, వర్షం, భారత్-ఆస్ట్రేలియా

గబ్బా టెస్ట్‌కు వరుణుడు ఆటంకం

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌కు వరుణుడు ఆటంకం. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు 5.3 ఓవర్లలో 19/0 పరుగుల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ...