#FreeSand #FalsePropaganda #CMResponse #SocialMedia #MukeshKumarMeena

ఉచిత ఇసుక ప్రచారం

ఉచిత ఇసుక పై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్

సీఎం సామాజిక మాధ్యమంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు కఠినచర్యలకు ఆదేశాలు. ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ప్రహసనం గురించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని ...