#FootboardTravel #TSRTC #StudentSafety #Sajjanar #BusSafety

Students traveling dangerously on footboard in TSRTC buses

విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని ఎండి సజ్జనార్ సూచించారు. విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ...