: #FoodSafety #LaturIncident #StudentHealth
ఆహారంలో బల్లి.. 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) లాతూర్: అక్టోబర్ 06, 2024 మహారాష్ట్రలోని లాతూర్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. పురన్‌మల్ లాహోటీ హాస్టల్‌లో విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో బల్లి కనిపించడంతో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు ...