#FoodPoisoning #SchoolIncident #Narayanapet #HealthEmergency #StudentSafety

Food Poisoning Incident in Government School in Narayanapet

ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నారాయణపేటలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 100 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ...