: #FoodPoisoning #SchoolFoodContamination #NarayanaPeta #HealthConcern #ParentsAnger

Narayanapet School Food Poisoning Incident

నారాయణపేట: విద్యార్థుల టిఫిన్‌లో పురుగులు, తల్లిదండ్రులతో గొడవ

నారాయణపేట జిల్లా మాగనూర్‌ హైస్కూల్‌లో ఫుడ్‌పాయిజన్ ఘటన. విద్యార్థులకు ఇచ్చిన టిఫిన్‌లో పురుగులు. ఆసుపత్రి సిబ్బందితో తల్లిదండ్రుల గొడవ. ఫుడ్‌పాయిజన్ ఘటనలో విద్యార్థులను మహబూబ్ నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.  నారాయణపేట మాగనూర్‌ ...