#FoodPoisoning #MaganoorIncident #TelanganaHighCourt #FoodSafety #GovernmentAccountability
హైకోర్టు మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై సీరియస్… అధికారులకు పిల్లలు లేరా ప్రశ్న
—
మాగనూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సీజే జస్టిస్ అలోక్ అరాధే అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. భోజన పాయిజన్ వల్ల విద్యార్థులు చనిపోతే స్పందించరా? అని ప్రశ్నించారు. హైకోర్టు ...