#FoodPoisoning #Gurukulam #Mahabubabad #StudentHealth #SchoolSafety

మహబూబాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ – విద్యార్థులకు అస్వస్థత

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్లు – మహబూబాబాద్‌లో విద్యార్థులకు అస్వస్థత

🔹 మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 🔹 జీరా రైస్‌లో పురుగులు రావడంతో విద్యార్థులకు వాంతులు 🔹 6వ తరగతి విద్యార్థిని అలావత్ సంజన తీవ్ర అస్వస్థత ...