#FloodTragedy #FarmerLoss #SarangaPurIncident #CattleLoss #GovtAidRequest

Cattle washed away in Sarangapur floods

వాగులో కొట్టుకుపోయి రెండెద్దులు, ఒక ఆవు మృతి

సారంగాపూర్ మండలంలో వాగులో కొట్టుకుపోయి రెండెద్దులు, ఒక ఆవు మృతి చెందాయి. రైతు రాథోడ్ అరవింద్ ఎడ్ల బండితో పంటచేనులో వెళ్ళిన సమయంలో వాగు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైతు ప్రాణాలతో ...