#FlightEmergency #AllianceAirlines #Hyderabad #Tirupati #AviationNews
తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్
—
హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సమస్య. 66 మంది ప్రయాణికులు ఉన్న విమానం తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్. విమానం 6:35కి శంషాబాద్ ఎయిర్ ...