#FlashNews #KejriwalAttack #MumbaiCrime #SwachhAndhra

Flash_News_India_Updates

ఫ్లాష్ న్యూస్ దేశవాళీ వార్తలు:

➡ ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి. బీజేపీ కార్యకర్తలు రాయి విసిరినట్టు ఆరోపణలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరుల పనేనన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. బీజేపీ నేతలు ఆరోపణలను ...