: #FisheryDay #Annadanam #CommunitySupport #BaisaHospital #MatsyakaraWelfare
: ఆస్పత్రిలో రోగులకు అన్నదానం
—
గడ్డన్న వాగు ప్రాజెక్ట్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు పట్టణ యాచకులకు అన్నదానం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలని నాయకులు విజ్ఞప్తి జాతీయ ...