#FireAccident #RangareddyNews #ShortCircuit

Fire Accident in Textile Shop Attapur

భారీ అగ్నిప్రమాదం: టెక్స్‌టైల్ దుకాణంలో మంటలు

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో టెక్స్‌టైల్ దుకాణంలో అగ్నిప్రమాదం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అనుమానం. రూ. 10 లక్షల ఆస్తి నష్టం ...