#FireAccident #Puppalaguda #GoldenOreo #FireSafety #GasCylinderExplosion
పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం: అపార్ట్‌మెంట్ వాసులు బయటకు పరుగులు
—
పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం. విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు, ఆపై గ్యాస్ సిలిండర్ పేలుడు. ప్రమాదం జరిగిన ఫ్లాట్‌లోని ఐదు కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటకు వచ్చారు. ...