#FarmerStruggles #PaddyDamage #RainImpact #Agriculture #RiceProcurement
తడిసిన ధాన్యం తో రైతులకు తప్పని గోష
—
వర్షాల కారణంగా పండించిన పంట తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ధాన్యం కోతలు ఊపందుకున్నప్పటికీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతుల ఆవేదన భీంగల్‌లో ...