#FarmersSupport #RiceProcurement #MLAPawarRao #MinimumSupportPrice #AgricultureWelfare

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

పంటను రైతులు అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కనీస మద్దతు ధర అందించేందుకు చర్యలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన కుంటాల మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ...