#FarmersSupport #IrrigationWorks #KoduruDevelopment #AgricultureProgress
: రైతులకు అండగా నిలిచేలా పనులపై దృష్టి
—
ఇరిగేషన్, డ్రైనేజీ పనులు వేగవంతం తూటికాడ నిర్మూలన చర్యలు ముమ్మరం డీసీ వైస్ చైర్మన్ రఘునాధ్ పర్యవేక్షణలో పనులు రైతుల సహాయార్థం కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, డ్రైనేజీ పనులు ...