#FarmerIssues #IllegalEncroachments #NirmalDistrict #FarmerRights

అడిషనల్ కలెక్టర్‌కు రైతు రాములు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం.

పంట భూమిలో అక్రమంగా ఖని రాళ్ల తొలగింపు కోసం వినతి

దస్తురాబాద్ గ్రామానికి చెందిన రైతు చెవులమద్ది రాములు వినతి. పంట భూమిలో అక్రమంగా వేసిన ఖని రాళ్లను తొలగించేందుకు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్‌ను సంప్రదింపు. గతంలో అనుమతి లేకుండా వేయించిన విద్యుత్ ...