#FakeSwamiji #PoliceAction #PublicAwareness #AndhraPradeshCrime
నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు
—
ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజల మోసం పూజలు చేయాలని నమ్మించి 61 వేల రూపాయల మోసం ఇత్తడి బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాల మాయ తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామిని ...