#FakeCurrency #NirmalCrime #PoliceArrest #CrimeNews #TelanganaNews

నిర్మల్ నకిలీ నోట్ల కేసు

నిర్మల్‌లో నకిలీ 500 రూపాయల నోట్లు చలామణి – ఇద్దరు అరెస్ట్

నకిలీ 500 రూపాయల నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడి అరెస్ట్. వారి వద్ద నుంచి 83 నకిలీ నోట్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం. మహారాష్ట్రలోని పర్బాని నుంచి నకిలీ ...