#FakeCurrency #NarendraModi #Demonetization #Rupee500Notes #EconomicImpact

Fake ₹500 Notes Increase

మూడు రెట్లు పెరిగిన దొంగ నోట్లు..

ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు ఆదేశాలు విఫలమయ్యాయి. 2018-19 నుంచి 2022-23 వరకు రూ.500 నకిలీ నోట్లలో 317% పెరుగుదల. 2022-23లో రూ.500 నకిలీ నోట్ల విలువ 9,111 కోట్లకు చేరుకుంది. ...