: #EthanolFactory #EnvironmentalPollution #FarmersProtest #Dilwarpur

: Protest Against Ethanol Factory in Dilwarpur

దిల్వర్ పూర్-గుండంపల్లి ఇథనాల్ ఫ్యాక్టరీ తరలించాలని రైతాంగ నేతల డిమాండ్

దిల్వర్ పూర్-గుండంపల్లి మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తరలించాలని డిమాండ్ కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు ఆందోళన రైతాంగ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నాయకులు దిల్వర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ...