#EthanalFactory #MudholeProtests #CollectorOrder

: Ethanol Factory Construction Halted in Dilawarpur

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల నిలిపివేత….అసత్య ప్రచారాలు నమ్మవద్దు

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేసిన నిర్ణయం అసత్య ప్రచారాలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరింపు రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణం వ్యతిరేకంగా రాస్తారోకో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల పరిసర ప్రాంతాల్లో ...