#EMLS #నరేందర్ రెడ్డి #పట్టభద్రుల ఎన్నికలు #అల్ఫోర్స్

క్స్ట్: నరేందర్ రెడ్డి గెలుపు కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రులు.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం

భైంసాలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 01, 2024 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టణంలో నిర్వహించిన ...